మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్ ట్రైనింగ్ క్లాస్ ప్రారంభం

మహిళల ఉపాధి కోసం కుట్టు మిషన్ ట్రైనింగ్ క్లాస్ ప్రారంభం

BHNG: ఆలేరు మండలం శర్బనాపురం గ్రామంలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను శుక్రవారం ఆరుట్ల సుశీలాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.