శంషాబాద్ - చెన్నై బుల్లెట్ ట్రైన్: రేవంత్ రెడ్డి

TG: శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కొత్త రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే RRR చుట్టూ రింగ్ రైలు ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు.