VIDEO: గుడిహత్నూర్‌లో కురిసిన భారీ వర్షం..

VIDEO: గుడిహత్నూర్‌లో కురిసిన భారీ వర్షం..

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున చల్లని గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అంతకుముందు ఆకాశం పూర్తిగా నల్లని మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే, మండలంలో కురుస్తున్న ఈ వర్షాల కారణంగా తమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.