గాంధీనగర్‌లో ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమం
SDPT: హుస్నాబాద్ మండల గాంధీనగర్ గ్రామంలో హుస్నాబాద్ SI లక్ష్మరెడ్డి ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు, వేధింపులు మరియు ఇతర సామాజిక రుగ్మతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు .ఏదైనా ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు.