'ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'
SRCL: ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ధర్మ పరిరక్షణకు చత్రపతి శివాజీ చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు.