VIDEO: మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియ ప్రారంభం

VIDEO: మున్సిపాలిటీ వార్డు విభజన ప్రక్రియ ప్రారంభం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డులు విభజన కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రస్తుతం 28 వార్డులకు గాను 40 వార్డులకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. 2011 సంవత్సరం జనాభా లెక్కలు ఆధారంగా వార్డ్ విభజన ఉంటుందని కమిషనర్ సురేంద్ర తెలిపారు.