'హైడ్రా'ను రంగంలోకి దింపే ప్రయత్నం

'హైడ్రా'ను రంగంలోకి దింపే ప్రయత్నం

రంగారెడ్డి: గండిపేట్ మండలం నెక్నాపూర్ గ్రామంలోని తుల్జారామ్ దేవాలయానికి సంబంధించిన భూముల ఆక్రమణలో కొందరు మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురి ప్రముఖుల భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఆక్రమణలపై దేవాదాయశాఖ కేవలం నోటీసులిచ్చి సరిపెడుతోందని స్థానికులు వాపోతున్నారు. చివరగా 'హైడ్రా'ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.