యువజన కాంగ్రెస్ కొవ్వొత్తుల ప్రదర్శన

యువజన కాంగ్రెస్ కొవ్వొత్తుల ప్రదర్శన

NZB: యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జిల్లా ధర్నా చౌక్ వద్ద కాగడాలు చేతబట్టి రాహుల్ గాంధీకి మద్దతుగా బీజేపీ ప్రభుత్వం చేసిన ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మద్దతు ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఓట్‌చోర్ గద్దె చోడ్ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.