సంవత్సరం పూర్తి.. మీ అభిప్రాయం.?

సంవత్సరం పూర్తి.. మీ అభిప్రాయం.?

NTR: గతేడాది ఇదే రోజుల్లో జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల తాలూకు హీట్ ఇంకా జనం మరిచిపోలేదు. NTR జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల ముందు నాయకులు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు.? మీ ప్రాంతంలో సమస్యలు ఏమైనా పరిష్కారం కాకుండా ఉన్నాయా.?మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి.