VIDEO: పొరపాట్లు చేస్తే సర్పంచ్ పదవి కోల్పోతారు: మంత్రి

VIDEO: పొరపాట్లు చేస్తే సర్పంచ్ పదవి కోల్పోతారు: మంత్రి

MLG: ప్రజాపాలనలో పొరపాట్లు చేస్తే సర్పంచ్ పదవులను కోల్పోతారని సీతక్క హెచ్చరించారు. MLG జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రగతి ప్రణాళిక 99 రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. "ప్రజాప్రతినిధులమయ్యాం.. మమ్మల్ని ఎవరూ దించలేరు" అనే నిర్లక్ష్య భావనతో ఉండొద్దని సూచించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉందని గుర్తుచేశారు.