స్వామివారిని దర్శించుకున్నా జబర్దస్త్ నటుడు సద్దాం

స్వామివారిని దర్శించుకున్నా జబర్దస్త్ నటుడు సద్దాం

TPT: ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వర స్వామివారిని జబర్దస్త్ నటుడు సద్దాం శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.