రాజాం: టీడీపీలోకి చేరికలు

రాజాం: టీడీపీలోకి చేరికలు

విజయనగరం: రాష్ట్రంలో యువతను సీఎం జగన్ నిలువునా ముంచారని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీ మోహన్ విమర్శించారు. గురువారం రేగిడి మండలం ఖండ్యాం వైసీపీ పార్టీకి చెందిన 30 ఎస్సీ, బీసీ కుటుంబాలు, సోమరాజుపేటకు చెందిన 20 కుటుంబాలు కోండ్రు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.