హాట్ టాపిక్‌గా ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ పోస్టులు
NTR: తిరువూరులో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వాట్సాప్ వరుస పోస్టులు హాట్ టాపిక్‌గా మారింది. వాట్సాప్ స్టేటస్ ద్వారా విస్సన్నపేట మండల ఎంపీ చిన్ని వర్గీయుల ఎమ్మెల్యే దోపిడీని ప్రశ్నిస్తూ సవాల్ విసిరాడు. 'నువ్వు దేనికి అధ్యక్షుడివి ? పేకాట క్లబ్ కా'? అని అన్నారు . పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే ...నువ్వు నిజంగా రాయల్‌వని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ టాపిక్ రాష్ట్రంలో కలకలం రేపింది.