'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం విజయవంతం

KRNL: సుపరిపాలనలో తొలి అడుగు-డోర్ టూ డోర్ కార్యక్రమన్ని డోన్ టీడీపీ కార్యకర్తల విజయవంతంగా పూర్తిచేసి, సోమవారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్‌కు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిని అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే అసలైన సేవ, మీలాంటి వారు పార్టీకి బలమైన శక్తి అని ప్రశంసించారు.