వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

వైసీపీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

SKLM: పాలకొండ పట్టణం 10 వార్డుకి చెందిన వైసీపీ వార్డు కౌన్సిలర్ కె. సరోజని పాలకొండ ఎమ్మెల్యే జయక్రిష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో శనివారం చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. వారితో పాటు 10 వార్డుకి చెందిన సుమారు 100 కుటుంబాలు చేరారు. జనసేన పార్టీ సిద్దాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.