నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

BHPL: గణపురం మండలంలోని 11 కేవీ గాంధీనగర్ ఫీడర్లో విద్యుత్తు లైన్ మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు ఉన్నందున గురువారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వెంకటరమణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.