లేపాక్షిలో పొట్టి శ్రీరాములుకు నివాళులు

లేపాక్షిలో పొట్టి శ్రీరాములుకు నివాళులు

సత్యసాయి: లేపాక్షి మండలంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అనన్యసాధారణమని వక్తలు పేర్కొన్నారు.