'మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయాలి'

'మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయాలి'

MBNR: మార్చి 15 న మాలల ఆత్మీయ సభ నిర్వహిస్తున్నట్లు మాలల చైతన్య సమితి వ్యవస్థాపకులు మూల కేశవులు పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లను సన్మానిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఆత్మీయ సమ్మేళన కరపత్రాలను విడుదల చేశారు.