MP మిథున్ రెడ్డి విడుదల కోసం గిరి ప్రదర్శన

CTR: రాజంపేట MP పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి విడుదల కోసం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ డైరెక్టర్ రాజేశ్ తిరువన్నమలైలో పూజలు చేశారు. అనంతరం శనివారం ఉదయం 'మిథున్ రెడ్డితోనే ఉంటాం' అనే పోస్టర్‌ను పట్టుకొని గిరి ప్రదర్శన చేశారు. MPకి త్వరగా బెయిల్ మంజూరు కావాలని ఆ పరమేశ్వరుని ప్రార్థించినట్లు తెలిపారు.