టీడీపీ పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

టీడీపీ పట్టణ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

W.G: పాలకొల్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం శుక్రవారం లయన్స్ కమ్యూనిటీ హాలులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బ్రాడీపేట నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడిగా గండేటి వెంకటేశ్వరరావు, అనుబంధ విభాగాల సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించారు.