VIDEO: 'జలధార ప్రాజెక్టుతో చెరువుల పునరుద్ధరణ'

VIDEO: 'జలధార ప్రాజెక్టుతో చెరువుల పునరుద్ధరణ'

E.G: జలధార ప్రాజెక్టు ప్రతిపాదిత పనులలో భాగంగా కోరుకొండ మండలం రాజవరం గ్రామ చెరువును కలెక్టర్ కీర్తి చేకూరి సంబంధిత అధికారులతో కలిసి శనివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జలధార కార్యక్రమం ద్వారా జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునరుద్ధరణతో పాటు వాటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.