చిన్నారిని అభినందించిన ఎమ్మెల్యే జయకృష్ణ

VZM: రాష్ట్రవ్యాప్తంగా కూచిపూడి నాట్య ప్రదర్శనలిస్తూ, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న పాలకొండకు చెందిన చిన్నారి ఐతిహ్యను స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అభినందించారు. ఓ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే చిన్నారి ఐతిహ్యను కలిసి అభినందించారు. తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.