చరిత్ర సృష్టించిన కొండా శ్రేయాన్ష్
WGL: కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ చెస్ రంగంలో చరిత్ర సృష్టించాడు. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 15 ని. 52 సెలలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్‌ను, 1 గ. 9 ని. 9 సెలో 21 చెస్ బోర్డ్‌లను అమర్చడం వంటి 2 అసాధారణ రికార్డులను నెలకొల్పాడు. కేవలం 2 సం.11 నెలల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ఈ ఘనతతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌లో స్థానం సంపాదించాడు.