డాక్టర్‌ అప్పారావుకు 'లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు'

డాక్టర్‌ అప్పారావుకు 'లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు'

VSP: విజయవాడలో సోమవారం జరిగిన 20వ సౌత్ జోన్ ఈఎన్‌టీ కాన్ఫరెన్స్‌లో విశాఖకు చెందిన సీనియర్ ఈఎన్‌టీ సర్జన్, డాక్టర్ ఎస్.కే.ఈ. అప్పారావుకు 'లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు' దక్కింది. 40 ఏళ్లుగా ఈఎన్‌టీ రంగంలో, అలాగే అంకోసా అధ్యక్షుడిగా ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేశారు.