అలంపూర్‌లో అధికారుల దర్శనం

అలంపూర్‌లో అధికారుల దర్శనం

GDWL: అలంపూర్ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామివారిని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ శంకర్ దర్శించుకున్నారు. ప్రదోషకాలంలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన దశవిధ హారతుల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.