'రాష్ట్రాభివృద్ధిలో CBN నాయకత్వం కీలకం'
NDL: డోన్ పట్టణంలోని TDP కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ఆయన నాయకత్వం కీలకమని పేర్కొన్నారు.