IND-A vs SA-A: టీమిండియా విజయం

IND-A vs SA-A: టీమిండియా విజయం

బెంగళూరులో సౌతాఫ్రికా-Aతో జరిగిన అనధికార తొలి టెస్టులో భారత్-A 3 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ తరఫున కోటియన్ 8 వికెట్లు పడగొట్టగా.. కాంబోజ్, గుర్నూర్ చెరో 4 తీసుకున్నారు. బ్యాటర్లలో కెప్టెన్ పంత్ 90, అయూష్ మాత్రే 65 రన్స్‌తో రాణించారు. SA-A తరఫున జోర్డాన్, రుబిన్, హంజా ఫిఫ్టీలు చేశారు.
SA-A: 309& 199
IND-A: 234& 277/7