ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

ఘనంగా ఉగాది పంచాంగ శ్రవణం

సత్యసాయి: పుట్టపర్తిలోని సాయి ఆరామంలో గురువారం ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్. సవిత, జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, పంచశ్రావణం, సాంస్కృతిక, తదితర కార్యక్రమాలను నిర్వహించారు.