కలెక్టర్ దినేష్ కుమార్‌ను అభినందించిన సీఎం

కలెక్టర్ దినేష్ కుమార్‌ను అభినందించిన సీఎం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపునకు కలెక్టర్ దినేష్ కుమార్ అమలు చేస్తున్న నిర్మాణ్ (సూపర్ 50 ఇన్స్పిరేషన్ ఇంజిన్) కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ఈ ప్రాజెక్టు వివరాలను కలెక్టర్ ప్రజెంట్ చేయగా, సీఎం ప్రత్యేకంగా అభినందించారు.