క్రికెట్‌ను మించి దేనినీ ప్రేమించలేను: స్మృతి

క్రికెట్‌ను మించి దేనినీ ప్రేమించలేను: స్మృతి

తాను క్రికెట్‌ను మించి దేనినీ ప్రేమించలేనని, మైదానంలోకి దిగితే మ్యాచ్ గెలవాలనే ఆలోచన తప్ప మరొకటి ఉండదని స్మృతి మంధాన తెలిపింది. పెళ్లి క్యాన్సిల్ తర్వాత తొలిసారిగా నిన్న పబ్లిక్ ముందుకు వచ్చిన ఆమె.. బ్లూ జెర్సీ వేసుకోవడం కంటే గొప్ప స్ఫూర్తి ఇంకొకటి లేదని, ఇది వేస్కున్నప్పుడు వ్యక్తిగత సమస్యలన్నీ పక్కన పెట్టేస్తామని పేర్కొంది.