సభా స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే

సభా స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరగబోయే సౌత్ ఇండియన్ సింగర్ మంగ్లీ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ప్రోగ్రాం కోసం శుక్రవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరి బాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.