బొండపల్లి హత్య కేసులో పరారీలో నిందితుడు

బొండపల్లి హత్య కేసులో పరారీలో నిందితుడు

VZM: బొండపల్లి (M) కెరటంలో హత్య జరిగిన విషయం తెలిసిందే. హంతకుడు, మృతుని ఫొటోలను బొండపల్లి పోలీసులు సోమవారం విడుదల చేశారు. వివాహేతర సంబంధాలతో భవిష్యత్తును నాశనం చేసుకోరాదని సూచించారు. హత్య చేసి పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి పారిపోయిన సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.