ప్రపంచం ఏపీ వైపు చూస్తోంది: ఎంపీ

ప్రపంచం ఏపీ వైపు చూస్తోంది: ఎంపీ

AP: ప్రపంచం మొత్తం ఏపీ వైపే చూస్తోందని ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో వేగంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని అన్నారు. పెట్టుబడిదారుల్లో ఎంతో విశ్వాసాన్ని నింపామని తెలిపారు. ఈ పెట్టుబడులు ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు.