సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణంలో 18వ వార్డు మార్కండేయ బజారు నందు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) చేనేత కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబుకు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కూటమి డబల్ ఇంజను ప్రభుత్వం ఎన్నికల ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారన్నారు. రాష్ట్రంలో 97 వేల మంది చేనేత కార్మికులకు ఉచిత కరెంటు, మగ్గాలు, నూలు అందిస్తున్నారని తెలిపారు.