పవర్‌లిఫ్టింగ్ క్రీడాకారిణికు మంత్రి లోకేష్ ఆర్థిక సాయం

GNTR: మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కోస్టారికాలో జరుగుతున్న వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనబోయే మంగళగిరి క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు 'ప్రైడ్ ఆఫ్ మంగళగిరి' పేరుతో రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం స్థానిక నాయకులు క్రీడాకారిణికి నగదు అందించారు.