తాగునీటి సమస్య రానివ్వొద్దు: ఎమ్మెల్యే

తాగునీటి సమస్య రానివ్వొద్దు: ఎమ్మెల్యే

ATP: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య ఎక్కడా రానివ్వకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమవారం అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవో, నాలుగు పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలనీ అధికారులను ఆదేశించారు.