పోగొట్టుకున్న బ్రాస్లెట్ అందచేసిన పోలీసులు

పోగొట్టుకున్న బ్రాస్లెట్ అందచేసిన పోలీసులు

ELR: తాళ్లపూడికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి బుధవారం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్న సమయంలో చంద్రశేఖర్ భార్య చేతికి ఉన్న సుమారు 7 గ్రాముల బంగారు బ్రాస్లెట్ ఎక్కడో జారిపోయింది. ద్వారకా తిరుమల పోలీసులను సంప్రదించగా దేవస్థానంలోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి బ్రాస్లెట్‌ను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించారు.