హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి

హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి

AP: గుంటూరు జిల్లా మునగపాడులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గుండాలపాడులో సచివాలయ భవనం, రైతు సేవ కేంద్రం, హెల్త్ సెంటర్‌లను ప్రారంభించారు.