గ్రూప్-1పై హైకోర్టు తీర్పు మేరకు నడుచుకుంటాం: మంత్రి

గ్రూప్-1పై హైకోర్టు తీర్పు మేరకు నడుచుకుంటాం: మంత్రి

TG: గ్రూప్-1పై హైకోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రీవాల్యుయేషన్ చేయించడమా లేక.. రీవెరిఫికేషన్ చేయించడమా అనేది నిర్ణయిస్తామన్నారు. అదేవిధంగా చర్లపల్లి డ్రగ్స్ వ్వవహారంపై విచారణ జరుగుతోందని అన్నారు. ఆ కంపెనీ ఫార్మా పేరుతో లైసెన్స్ తీసుకుందన్నారు.