VIDEO: త్రాగునీరు అందించాలంటూ మహిళలు ఆందోళన

VIDEO: త్రాగునీరు అందించాలంటూ మహిళలు ఆందోళన

కోనసీమ: త్రాగునీరు అందించకపోతే మరణాలే శరణ్యం అంటూ ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి పెద్ద చెరువుగట్టు పేట మహిళలు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోజుకు రెండు పూటలా త్రాగునీరు అందించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి త్రాగునీరు అందటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.