ప్రత్తిపాడు CHC సూపరింటెండెంట్ గా కన్యాకుమారి
KKD: ప్రత్తిపాడు CHC సూపరింటెండెంట్ గా డాక్టర్ మీసాల కన్యాకుమారి నియమితులయ్యారు. మంగళవారం సాయంత్రం ఉమ్మడి తూ.గో.జిల్లా డీసీహెచ్ఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ సౌమ్య మైఖేల్‌ను ప్రత్తిపాడు CHC సూపరింటెండెంట్‌గా తొలగించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇటీవలే CHC లో వరుస వివాదాల నేపథ్యంలో వైద్య అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.