మాదకద్రవ్యాలపై తిరుపతి పోలీసుల ఉక్కుపాదం
తిరుపతి జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యంతో పోలీస్ శాఖ కఠిన చర్యలకు దిగింది. మాదకద్రవ్యాల రవాణాకు పదేపదే పాల్పడుతున్న 6 మందిపై PD చట్టాన్ని అమలు చేశారు. దీంతో PD Act కింద అరెస్ట్ అయిన మొత్తం నిందితుల సంఖ్య 13కి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునరావృత నేరాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం తప్పదని స్పష్టం చేశారు.