ఉద్యోగాలు.. ఈ నెల 20 లాస్ట్ డేట్
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 20 వరకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. www.aiims.edu/index.php/en/notices/recruitment/aiims ను సంప్రదించండి.