VIDEO: బొందిలిపాలెంలో పడిపోయిన విద్యుత్ ప్రభ
పల్నాడు: అడవి పేరంటాలమ్మ తిరునాళ్ల సందర్భంగా శావల్యాపురం మండలం మతుకుమల్లిలో జనసేన ఆధ్వర్యంలో నిర్మించిన విద్యుత్ ప్రభ బొందిలిపాలెంలోని తిరునాళ్ల ఆవరణకు తరలించే క్రమంలో కుప్పకూలి కిందపడింది. మతుకుమల్లి రోడ్డు నుంచి గుడివైపుకు మల్లేప్పుడు ప్రభకు కట్టిన కొమ్మతాళ్లు మొత్తం ఒకే వైపుకు రావడంతో ప్రభ అదుపు తప్పి కింద పడ్డట్లు స్థానికులు తెలిపారు.