VIDEO: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

VIDEO: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. బతుకమ్మ, దసరా పండగకు సొంత ఊర్లకు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఈనెల 2వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం 350కి పైగా ప్రత్యేక బస్సులు నడిపినట్లు అధికారులు తెలిపారు.