VIDEO: ఘనంగా కృష్ణాష్టమి వేడుకల ముగింపు

VIDEO: ఘనంగా కృష్ణాష్టమి వేడుకల ముగింపు

ELR: నూజివీడులో త్రైత సిద్ధాంత విధానంలో శ్రీకృష్ణాష్టమి ముగింపు వేడుకలను ఆదివారం కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రధాన రహదారులలో ఊరేగించారు. భగవాన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.