సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా..!
NLG: సర్పంచ్ ఎన్నికల్లో సత్తచాటిన కాంగ్రెస్. BRS, BJP, కలిసి అభ్యర్ధులను బలపర్చిన కూడా 30% మించి విజయం దాటలేదని, కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్ధుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్ధులు 90% విజయం సాధించారని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజల చూపు అధికార పార్టీ వైపు మెుగ్గుచూపడంతో.. ప్రజానాయకుల్లో కొత్త ఉత్సహం మెుదలైనట్లు తెలిపారు.