VIDEO: 'తెలుగువారిలో చైతన్యం తీసుకొచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్'

VIDEO: 'తెలుగువారిలో చైతన్యం తీసుకొచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్'

కృష్ణా: తెలుగువారిలో చైతన్యం తీసుకొచ్చిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ సినీ రంగంలో మహానటుడిగా, రాజకీయాల్లో తెలుగు జాతిని చైతన్యపరిచిన వ్యక్తిగా నిలిచారని తెలిపారు.