VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు

VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు

ASF: సిర్పూర్(U) మండలం నెట్నూర్ గ్రామ పరిధి నడ్డాంగూడ రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు వాహనదారులు, రైతులకు నిత్యం ప్రమాదకరంగా మారాయి. గాలివానల సమయంలో ఇవి ఎప్పుడు పడిపోతాయోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి పాత వాటిని తొలగించి, కొత్తవి ఏర్పాచేయాలన్నారు