హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

2022 చీపురుపల్లి పోలీసు స్టేషన్ లో నమోదైన హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు,రూ 2 వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ శుక్రవారం తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో చీపురుపల్లికి చెందిన బంగారి రామ్మోహనరావు తీవ్రంగా గాయపడి తర్వాత చికిత్సలో మరణించడంతో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారని పేర్కొన్నారు.